Aggipulle Lyrics – Anurag Kulkarni | Dilruba (Telugu)

Picture of Yubraj Shrestha

Yubraj Shrestha

“PROMOTE YOUR COVER SONG FOR FREE”

“Aggipulle Lyrics” is a vibrant song sung by Anurag Kulkarni with lyrics penned by Bhaskar Batla. The track features additional programming by CD Anbumani and guitar by Joseph Vijay.

Song Title Anurag Kulkarni
Singer
Anurag Kulkarni
Lyrics
Bhaskar Batla
Guitar
Joseph Vijay
Language
Telugu
In This Day Song Uploaded
Jan 18, 2025

Aggipulle Lyrics

“Lyricist Bhaskar Batla" అగ్గిపుల్లే ఆలా గీసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి ధూమరమే రేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు నీవే.. అగ్గిపుల్లే ఆలా గీసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి ధూమరమే రేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు పొరపాటుగా ఓ మాటని నేనే జారాను లే సరేలే అని వదిలేయాక రోజు ఎందుకీ గొడవలే హే నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ నీకూడా నాతో వచ్చేంత ప్రేమ అంతంతా దూరం ఎంతెంతా నేరం ఓ చిన్ని నవ్వు నవ్వవే నీ.. అగ్గిపుల్లే ఆలా గీసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి ధూమరమే రేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం ఆ బొంగా మూతేంటే బంగారం ఎంటంత పంతం శాంతించు కొంచం ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం ఆ బొంగా మూతేంటే బంగారం ఎంటంత పంతం శాంతించు కొంచం ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం చంపొద్దే చంపొద్దే కారలు నూరి నీవల్లే పోతుందే ప్రాణం పొలమారి కన్నుల్లో నిండవే కన్యాకుమారి కన్నెత్తి చూడు ఒక్కసారి నీ.. అగ్గిపుల్లే ఆలా.. కోపంగా చూడకే … గాలి ధూమరమే .. ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు పొరపాటుగా అన్నలే సర్లే అని వదిలేయ్ వే చంపొద్దే చంపొద్దే నీవే…. End Lyrics

Aggipulle Official Music Video

Share This Post

We Recently Uploaded New Lyrics

Dubai Lyrics – Zack Knight

Pyaar Di Sazaa Lyrics – Zack Knight 

FIFA & CALL OF DUTY LYRICS – Nawaj Ansari

STRAIN LYRICS IN ENGLISH – VTEN

Jordan Lyrics – Badshah

Mere Kanha Mere Mohan Lyrics – Nikhil Verma

Pehla Tu Duja Tu Lyrics – Vishal Mishra | Son Of Sardaar 2

Cheetah Lyrics – Jerry | The college dropout

President Lyrics – Jerry | The college dropout